అపొస్తలుల 18:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు. Ver Capítuloపవిత్ర బైబిల్20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండుమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. Ver Capítulo |