అపొస్తలుల 13:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 యేసు రాకముందు, పశ్చాత్తాపం బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిసం ప్రకటించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్24 యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 యేసు రాకముందు, పశ్చాత్తాపం బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము24 యేసు రాకముందు, పశ్చాత్తాపం మరియు బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు. Ver Capítulo |