3 యోహాను 1:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కాబట్టి మనం సత్యం విషయంలో జత పనివారమయ్యేలా వారిని స్వీకరించాలి. Ver Capítuloపవిత్ర బైబిల్8 సత్యం కోసం మనం కలిసి పని చెయ్యాలంటే, అలాంటివాళ్ళను ఆదరించాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము8 మనం కలిసి సత్యం కొరకు పనిచేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. Ver Capítulo |