2 రాజులు 21:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, అతని సొంత భవనంలోనే రాజును చంపారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఆమోను సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఆమోను సేవకులు అతని మీద కుట్రచేసి అతన్ని రాజనగరులో చంపారు. Ver Capítuloపవిత్ర బైబిల్23 ఆమోను సేవకులు అతనికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్ని అతనిని అతని ఇంటిలోనే చంపివేశారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, అతని సొంత భవనంలోనే రాజును చంపారు. Ver Capítulo |