2 రాజులు 21:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అతడు తన తండ్రియైన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అతడు తన తండ్రి మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు. Ver Capítuloపవిత్ర బైబిల్20 యెహోవా తప్పు అని చెప్పిన పనులు ఆమోను చేశాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. Ver Capítulo |