2 కొరింథీ 6:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ ఎదుట విశాలంగా తెరిచాం. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాటలాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 కొరింతీయులారా, పూర్తి సత్యం మేము మీకు చెప్పాం, మా హృదయం విశాలంగా తెరిచి ఉంది. Ver Capítuloపవిత్ర బైబిల్11 కొరింథులోని ప్రజలారా! మేము మీతో దాచకుండా మాట్లాడి మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించాము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ ఎదుట విశాలంగా తెరిచాం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము11 కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ యెదుట విశాలంగా తెరిచాము. Ver Capítulo |