1 సమూయేలు 7:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 సమూయేలు తాను బ్రతికిన రోజులన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 సమూయేలు జీవించిన కాలమంతా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్15 సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 సమూయేలు తాను బ్రతికిన రోజులన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. Ver Capítulo |