1 పేతురు 5:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి; Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి. Ver Capítuloపవిత్ర బైబిల్3 దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము3 మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి. Ver Capítulo |