1 రాజులు 1:49 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 అందుకు అదోనియా అతిథులు భయపడి లేచి వెళ్లిపోయారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 అందుకు అదోనీయా పిలిచినవారు భయపడి లేచి తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 అందుకు అదోనీయా ఆహ్వానించిన వారు భయపడి లేచి, తమ ఇళ్ళకి వెళ్లిపోయారు. Ver Capítuloపవిత్ర బైబిల్49 ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 అందుకు అదోనియా అతిథులు భయపడి లేచి వెళ్లిపోయారు. Ver Capítulo |