1 కొరింథీ 6:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాల్లో తగాదాలు ఉంటే, వాటిని పరిష్కరించమని సంఘంలో తిరస్కరించబడిన వారిని అడుగుతారా? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా? Ver Capítuloపవిత్ర బైబిల్4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాల్లో తగాదాలు ఉంటే, వాటిని పరిష్కరించమని సంఘంలో తిరస్కరించబడిన వారిని అడుగుతారా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాలలో తగాదాలు ఉంటే, సంఘంలో తిరస్కరించే జీవిత విధానాన్ని కలిగినవారిని వాటిని పరిష్కరించమని అడుగుతారా? Ver Capítulo |