La Biblia Online

- Anuncios -




1 కొరింథీ 5:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

5 అప్పుడు అతణ్ణి సాతానుకు అప్పగించండి. తద్వారా వాని పాపనైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

5 కనుక వానిని సాతానుకు అప్పగించాలి, అప్పుడు వాని శరీరం నశించినా కానీ ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడుతుంది.

Ver Capítulo Copiar




1 కొరింథీ 5:5

Síguenos en:

Anuncios


Anuncios