1 కొరింథీ 3:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే. Ver Capítuloపవిత్ర బైబిల్21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము21 కనుక ఎవరు మానవ నాయకులను బట్టి గర్వింప కూడదు. అన్ని మీకు చెందినవే, Ver Capítulo |