1 కొరింథీ 2:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను. Ver Capítuloపవిత్ర బైబిల్3 నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము3 నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. Ver Capítulo |