1 కొరింథీ 15:39 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. Ver Capítuloపవిత్ర బైబిల్39 మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము39 శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవులకు ఒకలాంటి శరీరం, జంతువులకు మరొకటి, పక్షులకు వేరొకటి, చేపలకు ఇంకొకటి. Ver Capítulo |