1 కొరింథీ 12:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. Ver Capítuloపవిత్ర బైబిల్30 వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము30 అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషలలో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా? Ver Capítulo |