1 కొరింథీ 11:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు. Ver Capítuloపవిత్ర బైబిల్9 అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు గాని, పురుషుని కొరకు స్త్రీ సృష్టించబడింది. Ver Capítulo |