1 దిన 9:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయకా. Ver Capítuloపవిత్ర బైబిల్35 గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా. Ver Capítulo |