1 దిన 7:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 ఆషేరు వారసులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు, ప్రసిద్ధి చెందిన పరాక్రమశాలులు, గొప్ప నాయకులు. వారి వంశావళిలో నమోదు చేయబడినట్లుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య 26,000. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 ఆషేరు సంతతివారైన వీరందరును తమపితరులయిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునైయుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 వీళ్ళంతా ఆషేరు సంతానం. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు ప్రఖ్యాతి చెందిన శూరులుగానూ, నాయకుల్లో ప్రముఖులుగానూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన వాళ్ళలో ఇరవై ఆరు వేలమంది యుద్ధానికి వెళ్లదగిన వాళ్ళున్నారు. Ver Capítuloపవిత్ర బైబిల్40 వీరంతా ఆషేరు సంతతివారు. వారివారి కుటుంబాలకు వారు పెద్దలు. వారు పేరుగాంచిన వ్యక్తులు, యుద్ధవీరులు, మహా నాయకులు. వారి వంశచరిత్ర ప్రకారం వారిలో యుద్ధానికి పనికివచ్చే ఇరవై ఆరువేల మంది సైనికులున్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 ఆషేరు వారసులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు, ప్రసిద్ధి చెందిన పరాక్రమశాలులు, గొప్ప నాయకులు. వారి వంశావళిలో నమోదు చేయబడినట్లుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య 26,000. Ver Capítulo |