1 దిన 4:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 కెలూబు షూవహుకు సోదరుడు మెహీరుకు తండ్రి, మెహీరు ఎష్తోనుకు తండ్రి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 షూవహు సోదరుడైన కెలూబు కొడుకు పేరు మెహీరు. ఇతని కొడుకు పేరు ఎష్తోను. Ver Capítuloపవిత్ర బైబిల్11 కెలూబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని పేరు ఎష్తోను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 కెలూబు షూవహుకు సోదరుడు మెహీరుకు తండ్రి, మెహీరు ఎష్తోనుకు తండ్రి. Ver Capítulo |