జెకర్యా 2:10 - పవిత్ర బైబిల్10 యెహోవా చెపుతున్నాడు: “సీయోనూ, సంతోషంగా ఉండు! ఎందుకంటే, నేను వస్తున్నాను. మరియు నేను నీ నగరంలో నివసిస్తాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 సీయోను నివాసులారా, నేను వచ్చి మీమధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యెహోవా ఇలా అంటున్నాడు, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను. సంతోష గీతాలు ఆలపించండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “సీయోను కుమార్తె, కేకవేయి, సంతోషించు. నేను వస్తున్నాను, మీ మధ్య నివసిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “సీయోను కుమార్తె, కేకవేయి, సంతోషించు. నేను వస్తున్నాను, మీ మధ్య నివసిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. Ver Capítulo |