తీతుకు 2:11 - పవిత్ర బైబిల్11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. Ver Capítulo |