రోమా పత్రిక 8:36 - పవిత్ర బైబిల్36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే, “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం. వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.” Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము36 లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “నీ కొరకు మేము దినమంతా మరణాన్ని ఎదుర్కొన్నాము, వధించబడబోయే గొర్రెలా మేము ఎంచబడ్డాము.” Ver Capítulo |