రోమా పత్రిక 6:1 - పవిత్ర బైబిల్1 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Ver Capítulo |