రోమా పత్రిక 4:6 - పవిత్ర బైబిల్6 క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు: Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆప్రకారమే క్రియలులేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీర్చుతున్నాడో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు. Ver Capítulo |