కీర్తన 2:11 - పవిత్ర బైబిల్11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి. Ver Capítulo |