కీర్తన 139:6 - పవిత్ర బైబిల్6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది. గ్రహించటం నాకు కష్టతరం. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఇలాంటి తెలివి నాకు అందనిది. అది ఆశ్చర్యకరం. అది నాకు అందదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది. Ver Capítulo |