సామెతలు 31:20 - పవిత్ర బైబిల్20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది! Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. Ver Capítulo |