సామెతలు 31:11 - పవిత్ర బైబిల్11 ఆమె భర్త ఆమెను నమ్మగలడు. అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు. Ver Capítulo |