La Biblia Online

- Anuncios -




సామెతలు 30:27 - పవిత్ర బైబిల్

27 మిడతలకు రాజు లేడు. కాని అవన్నీ కలిసికట్టుగా పని చేయగలుగుతున్నాయి.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 మిడతలకు రాజు లేడు అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.

Ver Capítulo Copiar




సామెతలు 30:27

Síguenos en:

Anuncios


Anuncios