సామెతలు 24:21 - పవిత్ర బైబిల్21 నా కుమారుడా, యెహోవాను మరియు రాజును గౌరవించు. వారికి విరోధంగా ఉండేవారితో చేరవద్దు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము ఆలాగు చేయనివారి జోలికి పోకుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కుమారా, యెహోవాను ఘనపరచు. రాజును ఘనపరచు. అలా చేయనివారి జోలికి పోకు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు, తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు, తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు. Ver Capítulo |