సామెతలు 20:27 - పవిత్ర బైబిల్27 ఒక మనిషి అంతరంగంలో ఉండే విషయాలు తెలిసికొనే సమర్ధుడు యెహోవా. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 మనిషి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగాలన్నిటినీ శోధిస్తుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది. Ver Capítulo |