సామెతలు 13:15 - పవిత్ర బైబిల్15 తెలివిగల మనిషిని మనుష్యులు గౌరవిస్తారు. కాని ఒక వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 మంచి తీర్పు దయను గెలుస్తుంది, కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 మంచి తీర్పు దయను గెలుస్తుంది, కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది. Ver Capítulo |