సామెతలు 12:28 - పవిత్ర బైబిల్28 నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు. Ver Capítulo |