సంఖ్యా 29:34 - పవిత్ర బైబిల్34 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపుబలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Ver Capítulo |