సంఖ్యా 28:20 - పవిత్ర బైబిల్20-21 ఒక్కొక్క కోడె దూడతో తూములో మూడు పదివంతులును, పొట్టేలుతో రెండు పది వంతులును, ఒక్కో గొర్రెపిల్లతో, ఒక్కో పదోవంతు మంచి పిండి ఒలీవ నూనెతో కలిపి ధాన్యార్పణంగా పెట్టాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 ప్రతి కోడెతో పాటు ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండిని భోజనార్పణగా అర్పించాలి; పొట్టేలుతో, రెండు ఓమెర్లు; Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 ప్రతి కోడెతో పాటు ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండిని భోజనార్పణగా అర్పించాలి; పొట్టేలుతో, రెండు ఓమెర్లు; Ver Capítulo |