మార్కు 9:45 - పవిత్ర బైబిల్45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45-46 నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములుకలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945-46 ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దానిని నరికి పారవేయి. నీవు రెండు కాళ్లు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దానిని నరికి పారవేయి. నీవు రెండు కాళ్లు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము45 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ పాదం కారణమైతే దానిని నరికివేయి, నీవు రెండు పాదాలు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడే కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. [ Ver Capítulo |