మార్కు 2:27 - పవిత్ర బైబిల్27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 మరియు–విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఆయన వారితో, “మనుష్యుల కోసం సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కోసం మనుష్యులు నియమించబడలేదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఆయన వారితో, “మనుష్యుల కోసం సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కోసం మనుష్యులు నియమించబడలేదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము27 ఆయన వారితో, “మనుష్యుల కొరకు సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కొరకు మనుష్యులు నియమించబడలేదు. Ver Capítulo |