La Biblia Online

- Anuncios -




మత్తయి 27:36 - పవిత్ర బైబిల్

36 సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

36 వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు.

Ver Capítulo Copiar




మత్తయి 27:36

Síguenos en:

Anuncios


Anuncios