మత్తయి 27:30 - పవిత్ర బైబిల్30 ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము30 వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసికొని దానితో ఆయనను తల మీద పదే పదే కొట్టారు. Ver Capítulo |