లూకా సువార్త 6:47 - పవిత్ర బైబిల్47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు ఎలాంటి వాడో చెబుతాను వినండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 “నా దగ్గరికి వచ్చి, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవరిని పోలి ఉంటాడో వినండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారు ఎలాంటివారో నేను మీకు చెప్తాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారు ఎలాంటివారో నేను మీకు చెప్తాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతి ఒక్కరు ఎలాంటివారో నేను మీకు చూపిస్తా. Ver Capítulo |