లూకా సువార్త 14:33 - పవిత్ర బైబిల్33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగివున్న ప్రతిదానిని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు. Ver Capítulo |