లేవీయకాండము 2:6 - పవిత్ర బైబిల్6 దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటిమీద నూనె పోయవలెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అది నైవేద్యం, కాబట్టి దాన్ని నువ్వు ముక్కలు చేసి వాటి పైన నూనె పోయాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ. Ver Capítulo |