లేవీయకాండము 14:26 - పవిత్ర బైబిల్26 ఈ నూనెలో కూడ కొంచెం అతని ఎడమ చేతిలో యాజకుడు పోయాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 తరువాత యాజకుడు అరలీటరు నూనెలో కొంచం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 యాజకుడు కొంచెం నూనె తన ఎడమ అరచేతిలో వేసుకుని, Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 యాజకుడు కొంచెం నూనె తన ఎడమ అరచేతిలో వేసుకుని, Ver Capítulo |