విలాపవాక్యములు 5:16 - పవిత్ర బైబిల్16 మా తలనుండి కిరీటం కింద పడిపోయింది. మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మా తల మీది నుండి కిరీటం పడిపోయింది, పాపం చేశాము, మాకు శ్రమ. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మా తల మీది నుండి కిరీటం పడిపోయింది, పాపం చేశాము, మాకు శ్రమ. Ver Capítulo |