విలాపవాక్యములు 5:15 - పవిత్ర బైబిల్15 మా హృదయాల్లో సంతోషం ఏ మాత్రం లేదు. మా నాట్యం చనిపోయిన వారి కొరకు విలాపంగా మారింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది, మా నాట్యం దుఃఖంగా మారింది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది, మా నాట్యం దుఃఖంగా మారింది. Ver Capítulo |