విలాపవాక్యములు 3:55 - పవిత్ర బైబిల్55 ఓ యెహోవా, నీ పేరు స్మరించాను. గోతిలో అట్టడుగునుండి నిన్ను పేరుపెట్టి పిలిచాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)55 యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201955 యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం55 యెహోవా, నీ నామమున మొరపెట్టాను, గొయ్యి లోతుల్లో నుండి నీ నామాన్ని పిలిచాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం55 యెహోవా, నీ నామమున మొరపెట్టాను, గొయ్యి లోతుల్లో నుండి నీ నామాన్ని పిలిచాను. Ver Capítulo |