విలాపవాక్యములు 3:50 - పవిత్ర బైబిల్50 ఓ యెహోవా, నీ దృష్టి మా పై ప్రసాదించి, మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు. పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసేవరకు నేను దుఃఖిస్తూనే ఉంటాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 నా కన్నీరు ఎడతెగక కారుచుండును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది. Ver Capítulo |