విలాపవాక్యములు 3:43 - పవిత్ర బైబిల్43 నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు. కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము చున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు. Ver Capítulo |