విలాపవాక్యములు 3:33 - పవిత్ర బైబిల్33 యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు. తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు. Ver Capítulo |