యెహోషువ 9:3 - పవిత్ర బైబిల్3 యెరికో, హాయి పట్టణాలను యెహోషువ జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ ప్రజలు విన్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబియోను నివాసులు వినినప్పుడు Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యెహోషువ యెరికోకి, హాయికీ చేసినదాన్ని గిబియోను ప్రజలు విన్నప్పుడు Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అయితే, యెరికోకు, హాయికి యెహోషువ ఏమి చేశాడో గిబియోను ప్రజలు విన్నప్పుడు, Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అయితే, యెరికోకు, హాయికి యెహోషువ ఏమి చేశాడో గిబియోను ప్రజలు విన్నప్పుడు, Ver Capítulo |